Ponguleti Srinivasa Reddy: పొంగులేటి అనుచరుడి కోసం పోలీసులు గాలింపు

మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి ముఖ్య అనుచరుడు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరు బ్రహ్మయ్యను పోలీసులు అరెస్ట్ చేసేందుకు రెడీ అయ్యారు. గతేడాది నమోదైన ఓ కేసులో ఆయన అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ప్రస్తుతం బ్రహ్మయ్య కోసం పోలీసులు గాలిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jun 26, 2023, 10:05 AM IST

Video ThumbnailPlay icon

Trending News