Delhi Murder Case: ఢిల్లీ హత్య కేసులో కొనసాగుతున్న విచారణ

దేశవ్యాప్తంగా సంచలనం కల్గించిన ఢిల్లీ హత్యకేసులో పోలీసుల విచారణ కొనసాగుతోంది. ప్రియురాలిని చంపి ముక్కముక్కలుగా కోసి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో విసిరేసినట్టు నిందితుడు ఆఫ్తాబ్ ఒప్పుకున్నాడు. అయితే దానిని నిరూపించడం పోలీసులకు పెద్ద సవాలుగా మారుతోంది.

  • Zee Media Bureau
  • Nov 18, 2022, 12:42 AM IST

The police investigation into the Delhi murder case, which created a sensation across the country, is continuing

Video ThumbnailPlay icon

Trending News