IT Raids on Phoenix: ఫీనిక్స్ కార్యాలయాల్లో ఐటి సోదాలు కొనసాగుతున్నాయి. ఫీనిక్స్ డైరెక్టర్లను గంటలపాటు ఐటీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. పన్ను ఎగవేశారన్న కారణంతో ఐటీ శాఖ ఈ సోదాలు నిర్వహిస్తుంది. ఈ సంస్థలో పలువురు రాజకీయ నేతలు పెట్టుబడులు పెట్టారు.
ఫినీక్స్ సంస్ధ కార్యాలయాల్లో కొనసాగుతున్న ఐటి సోదాలు