Casinos in Nepal: కేసినోస్ నిర్వాహకులతో మంత్రులకు సంబంధాలు.. మండిపడిన ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

Casinos in Nepal: కేసినోస్ నిర్వాహకులతో మంత్రులకు సత్సంబంధాలు కలిగి ఉండటం, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వచ్చి హైదరాబాద్‌లో సోదాలు నిర్వహించే వరకు అధికార పార్టీ ఏం చేస్తోందంటూ బీజేపి నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ టీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. 

  • Zee Media Bureau
  • Jul 28, 2022, 09:44 PM IST

NVSS Prabhakar Slams TRS chief KCR : టీఆర్ఎస్ బాస్ కేసీఆర్‌పై బీజేపి నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ద్వజమెత్తారు. సీఎం కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్లే హైదరాబాద్‌లో  వరదలకు అందరూ ఇబ్బందులు పడాల్సిన దుస్థితి తలెత్తిందని అన్నారు. ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యలకు సంబంధించిన సారాంశం కోసం ఇదిగో ఈ వీడియో వీక్షించండి.

Video ThumbnailPlay icon

Trending News