Nayanthara Blessed With Twins : కవల పిల్లలకు తల్లితండ్రులైన నయనతార విగ్నేష్ శివన్

Nayanthara Blessed With Twins : నయనతార విఘ్నేశ్ శివన జోడికి కవల పిల్లలు పుట్టారనే వార్త ఒక్కసారిగా వైరల్ కాసాగింది. విఘ్నేశ్ శివన్ ఈ మేరకు పోస్ట్ వేసిన సంగతి తెలిసిందే. తమకు ట్విన్స్ పుట్టారంటూ, పండంటి బిడ్డలు పుట్టారని విఘ్నేశ్ శివన్ ఎమోషనల్ పోస్ట్ వేశాడు. అందులో నయన్, విఘ్నేశ్‌లు తమ బిడ్డల పాదాలను ముద్దాడుతూ ఫోటోలకు పోజులు ఇచ్చారు. అయితే ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ నెటిజన్లు మాత్రం ఇంకోలా రియాక్ట్ అవుతున్నారు.

  • Zee Media Bureau
  • Oct 10, 2022, 03:59 PM IST

Video ThumbnailPlay icon

Trending News