National Herald Case: నేషనల్ హెరాల్డ్ కేసులో విచారణ ముమ్మరం... ఇవాళ మళ్లీ సోనియాను విచారించనున్న ఈడీ

నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ మరోసారి విచారించింది. సుమారు 6 గంటల పాటు సోనియా గాంధీని విచారించారు. ఇవాళ కూడా సోనియాను అధికారులు మళ్లీ విచారించనున్నారు. సోనియా గాంధీకి సహాయంగా ఉండేందుకు కాంగ్రెస్ నేత, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీని అధికారులు లోపలికి అనుమతినిస్తున్నారు.

  • Zee Media Bureau
  • Jul 27, 2022, 03:43 PM IST

National Herald Case: నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో మంగళవారం ఈడీ మరోసారి విచారించింది. సుమారు 6 గంటల పాటు సోనియా గాంధీని విచారించారు. ఇవాళ కూడా సోనియాను అధికారులు మళ్లీ విచారించనున్నారు. సోనియా గాంధీకి సహాయంగా ఉండేందుకు కాంగ్రెస్ నేత, ఆమె కుమార్తె ప్రియాంక గాంధీని అధికారులు లోపలికి అనుమతినిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News