Telangana Govt: పర్యాటక రంగంలో తెలంగాణకు 4 జాతీయ అవార్డులు

Telangana Govt: పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రం నాలుగు జాతీయ అవార్డులు కైవసం చేసుకుంది. 

  • Zee Media Bureau
  • Sep 28, 2022, 03:42 PM IST

Telangana Govt: పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రానికి నాలుగు జాతీయ అవార్డులు దక్కాయి. పర్యాటక రంగంలో దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా ఎంపికైన తెలంగాణ నాలుగు అవార్డులు అందుకున్న ఏకైక రాష్ట్రంగా నిలిచింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా న్యూఢిల్లీలోని విజ్ఞానభవన్ లో ఇండియా టూరిజం ఆధ్వర్యంలో ఈ అవార్డుల కార్యక్రమం జరిగింది. 

Video ThumbnailPlay icon

Trending News