Munugode Bypoll: మునుగోడులో ఓట్ల కోసం అధికార పార్టీ నేతల పాట్లు..

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. హామీలు, ప్రలోభాలు, భరోసాలే కాదు, నమ్మకం కలిగేలా ఓటు కోసం ఒట్లు కూడా వేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు..

  • Zee Media Bureau
  • Oct 22, 2022, 06:05 PM IST

Munugode Bypoll: మునుగోడు ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం నేతలు పాట్లు పడుతున్నారు. హామీలు, ప్రలోభాలు, భరోసాలే కాదు, నమ్మకం కలిగేలా ఓటు కోసం ఒట్లు కూడా వేయించుకుంటున్నారు. ఈ క్రమంలోనే అధికార పార్టీ నేతలు..ఓటర్లను యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రానికి తీసుకొచ్చారు.లక్ష్మీనరసింహ స్వామి సాక్షిగా ఒట్టు వేయించుకుని మరీ ఓట్లు అభ్యర్ధించారు. దర్శనం అనంతరం ఫుల్ దావత్ అరెంజ్ చేశారు.

Video ThumbnailPlay icon

Trending News