MP Soyam Bapu : పెళ్లిలో ఎంపీ చిందులు

MP Soyam Bapu : పెళ్లి వేడుకల్లో సోయం బాపు చిందులు వేశారు. తన కొడుకు పెళ్లి వేడుకల్లో సోయంబాపురావు సందడి చేశారు.  వివాహా అనంతరం ఆదివాసి సంప్రదాయ పాటలకు డ్యాన్సులు వేశారు. బంధుమిత్రులతో ఉత్సాహంగా కనిపించారు.

  • Zee Media Bureau
  • May 22, 2023, 03:37 PM IST

Video ThumbnailPlay icon

Trending News