Gorantla Madhav: హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలలు..!

Gorantla Madhav: తెలుగు రాష్ట్రాల్లో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో తీవ్ర కలకలం రేపుతోంది. దీనిపై రాజకీయ దుమారం కొనసాగుతోంది.

  • Zee Media Bureau
  • Aug 4, 2022, 09:29 PM IST

Gorantla Madhav: వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ రాసలీలల వీడియో వైరల్‌గా మారింది. ఓ మహిళతో న్యూడ్‌గా వీడియో కాల్ మాట్లాడుతున్న దృశ్యాలు కనిపించాయి. ఆ వీడియోలో ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్‌గా కనిపిస్తున్నారు. వైసీపీ ఎంపీ తీరుపై ప్రతిపక్షాలు, నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Video ThumbnailPlay icon

Trending News