Mynampally Hanumantha Rao: మంత్రి హరీశ్ రావుకు మైనపల్లి వార్నింగ్

Mynampally Hanumanth Rao Vs Minister Harish Rao: మంత్రి హరీశ్ రావుపై ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన కామెంట్స్ చేశారు. మెదక్‌లో హరీశ్ రావు పెత్తనం ఏంటని..? సిద్దిపేట తన తడఖా చూపిస్తానని స్పష్టం చేశారు. మల్కజ్‌గిరి నుంచి తాను.. మెదక్ నుంచి తన కుమారుడు పోటీ చేస్తామన్నారు.  

  • Zee Media Bureau
  • Aug 22, 2023, 02:41 PM IST

Video ThumbnailPlay icon

Trending News