Minister Mallareddy : కాంగ్రెస్, బీజేపీలపై మండిపడ్డ మల్లారెడ్డి

Minister Mallareddy : కాంగ్రెస్, బీజేపీలపై మంత్రి మల్లారెడ్డి మండిపడ్డాడు. ఆ రెండు పార్టీలు తెలంగాణకు చేసిందేమీ లేదని, ఏ మొహం పెట్టుకుని అడుగుతారని కౌంటర్లు వేశారు. ఆ పార్టీలను ప్రజలు తిరస్కరిస్తారని జోస్యం చెప్పాడు మంత్రి మల్లారెడ్డి.

  • Zee Media Bureau
  • May 31, 2023, 04:16 PM IST

Video ThumbnailPlay icon

Trending News