Minister Malla Reddy: మంత్రి మల్లారెడ్డి జోరు పెంచారు. క్షేత్ర స్థాయిలో పర్యటిస్తూ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు.
Minister Malla Reddy: ఘట్ కేసర్లో మంత్రి మల్లారెడ్డి పర్యటించారు. బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం రాజీవ్ గృహకల్ప కాలనీలో బస్తీ దవఖానాల ప్రారంభించారు. పేద ప్రజల కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. త్వరలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభిస్తామన్నారు మంత్రి.