ప్రధాని మోదీ పాదాలు తాకిన అమెరికన్ పాప్ సింగర్ (Vdieo)

mary millben: American singer Mary Millben touches PM Modi's feet

  • Zee Media Bureau
  • Jun 28, 2023, 11:32 AM IST

ప్రధాని నరేంద్ర మోదీ.. అమెరికా పర్యటనలో ఒక ఆసక్తికర సంఘటన నెలకొంది. భారతదేశం జాతీయ గీతాలాపన చేసిన అమెరికన్ పాప్ సింగర్ మేరీ మిల్బెన్ గీతాలాపన అనంతరం ప్రధాని మోదీ కాళ్లు తాగిన వీడియో నెట్టింలో వైరల్ అవుతుంది. 

Video ThumbnailPlay icon

Trending News