Congress Party: కాంగ్రెస్ నూతన అధ్యక్షుడిగా మల్లికార్జున్ ఖర్గే ప్రమాణస్వీకారం

Congress Party: కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన మల్లికార్జున ఖర్గే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సహా ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.

  • Zee Media Bureau
  • Oct 27, 2022, 12:34 AM IST

Senior Congress leader Mallikarjun Kharge took oath as the new president of the Congress

Video ThumbnailPlay icon

Trending News