Mallareddy: మల్లారెడ్డితో ఆడుకుంటున్న రేవంత్‌ రెడ్డి.. అపాయింట్‌మెంట్‌ కోసం తంటాలు

Mallareddy Revanth Reddy Appointment: తన భూమి కబ్జా విషయంలో ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. తన భూమిని కబ్జా చేసినవారికి పోలీసులు, ప్రభుత్వ అధికారులు అండగా నిలుస్తున్నారని మండిపడుతున్నారు. ఈ విషయమై రేవంత్‌ రెడ్డితో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే మల్లారెడ్డికి రేవంత్‌ అపాయింట్‌మెంట్‌ ఇవ్వడం లేదు.

  • Zee Media Bureau
  • May 21, 2024, 03:44 PM IST

Video ThumbnailPlay icon

Trending News