Ysr Kadapa: వైఎస్ఆర్ జిల్లాలో ఉద్రిక్తత..సచివాలయ సిబ్బందిపై దాడి..!

Ysr Kadapa: ఏపీలో సచివాలయ సిబ్బంది తీరుపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా వైఎస్ఆర్‌ కడప జిల్లాలో సచివాలయ సిబ్బందిపై దాడి జరిగింది.

  • Zee Media Bureau
  • Aug 18, 2022, 07:21 PM IST

Ysr Kadapa: వైఎస్ఆర్ జిల్లా ఉక్కాయపల్లిలో టెన్షన్..టెన్షన్ నెలకొంది. సచివాలయ సిబ్బందిని స్థానికులు చితకబాదారు. ప్రభుత్వ పథకాల విషయంలో సరిగా పనిచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఈక్రమంలోనే దాడి జరిగినట్లు తెలుస్తోంది. ఘటనపై వన్‌టౌన్‌ పీఎస్‌లో సచివాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు.

Video ThumbnailPlay icon

Trending News