Lionel Messi Retirement News: లియోనెల్ మెస్సి రిటైర్మెంట్ న్యూస్.. షాక్‌లో అభిమానులు

Lionel Messi retirement News: రిటైర్మెంట్ గురించి కీలక ప్రకటన చేసి వరల్డ్ ఫుట్ బాల్ ఫ్యాన్స్ కి ఊహించని షాకిచ్చాడు ప్రముఖ ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్ మెస్సి.

  • Zee Media Bureau
  • Oct 8, 2022, 05:16 AM IST

Lionel Messi retirement News: ప్రపంచం మెచ్చిన ఫుట్ బాల్ ఆటగాడు. అర్జెంటినా లెజెండ్ లియోనెల్ మెస్సి అభిమానులకు షాకిచ్చాడు. 2022 ఫిఫా ప్రపంచ కప్ తన చివరి ప్రపంచ కప్ అని లియోనెల్ మెస్సి ప్రకటించాడు.

Video ThumbnailPlay icon

Trending News