Krishnam Raju: కన్నీరు మున్నీరైన జయప్రద..


Krishnam Raju: హీరో కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రముఖ నటి, నాయకురాలు జయప్రద. ఆయన నివాసాని వెళ్లి అంజలి ఘటించారు జయప్రద. రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సీనియర్ నటి.

  • Zee Media Bureau
  • Sep 12, 2022, 05:27 PM IST


Krishnam Raju: హీరో కృష్ణంరాజు పార్థివ దేహానికి నివాళులర్పించిన ప్రముఖ నటి, నాయకురాలు జయప్రద. ఆయన నివాసాని వెళ్లి అంజలి ఘటించారు జయప్రద. రెబల్ స్టార్ కృష్ణంరాజు గురించి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు సీనియర్ నటి. ఆయన గురించి మాట్లాడుతూ కంట తడి పెట్టుకున్నారు. షుటింగ్స్‌ చేసే క్రమంల్లో ఆమెను ఎలా ఉన్నావ్? అని అడిగేవారని చెప్పుకొచ్చారు నటి జయప్రద.

Video ThumbnailPlay icon

Trending News