Kids left home to earn money: డబ్బులు సంపాదించాకే ఇంటికి తిరిగొస్తామని వెళ్లిపోయిన పిల్లలు

Kids left home to earn money: డబ్బులు సంపాదించాకే ఇంటికి తిరిగొస్తామని వెళ్లిపోయిన పిల్లలు

  • Zee Media Bureau
  • Jun 28, 2022, 05:55 PM IST

Kids left home to earn money: డబ్బులు సంపాదించిన తర్వాతే ఇంటికి తిరిగొస్తామని నోట్ రాసిపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయిన ఇద్దరు పిల్లలను తిరిగి వారి తల్లిదండ్రులకు అప్పగించారు రాజేంద్రనగర్ పోలీసులు. హైదరాబాద్‌లోని రాజేంద్ర నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.

Video ThumbnailPlay icon

Trending News