Khairabad bada ganesh: ట్యాంక్ బండ్ మీద ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం చూసేందుకు జనాలు భారీగా తరలివచ్చారు.
Khairabad badad: ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం వేడుకగా ముగిసింది. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలివచ్చారు. ఉదయం 6 గంటలకు ప్రారంభమైననిమజ్జన ఉత్సవం.. మధ్యాహ్నం 1 కు ముగిసింది.