Kanti Velugu: తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ శిబిరాల్లో కంటిపరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు, మందులు అందజేస్తున్నారు. ఆపరేషన్ అవసరం ఉన్నవారికి శస్త్రచికిత్స రెఫర్ చేస్తారు.
Kanti Velugu: తెలంగాణలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కంటివెలుగు రెండో విడత శిబిరాలు ప్రారంభమయ్యాయి. ఈ శిబిరాల్లో కంటిపరీక్షలు జరిపి అవసరమైన వారికి ఉచితంగా అద్దాలు, మందులు అందజేస్తున్నారు. ఆపరేషన్ అవసరం ఉన్నవారికి శస్త్రచికిత్స రెఫర్ చేస్తారు. కంటి పరీక్షలకు వచ్చేవారు ఆధార్ కార్డు తప్పనిసరిగా తీసుకురావాలని అధికారులు సూచిస్తున్నారు. పేషంట్ పేరు, ఫోన్ నంబర్, ఆధార్, చిరునామాలాంటి వివరాలు సేకరించి పరీక్షలు నిర్వహిస్తారు. బాధితుల వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉంటాయి.