Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్టుకు మూడేళ్లలో రూ.3600 కోట్ల కరెంట్ బిల్లు...

తెలంగాణ ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుపై విపక్షాల నుంచే కాదు పలువురు ఇరిగేషన్ నిపుణుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల గోదావరికి వరదకు బాహుబలి మోటార్లు నీట మునిగిన సంగతి తెలిసిందే.ఇక ఈ ప్రాజెక్టు కరెంట్ బిల్లు బకాయిలు రూ.3600 కోట్లుగా తేలింది.

  • Zee Media Bureau
  • Aug 18, 2022, 03:15 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కలల ప్రాజెక్టుపై విపక్షాల నుంచే కాదు పలువురు ఇరిగేషన్ నిపుణుల నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవల గోదావరికి వరదకు బాహుబలి మోటార్లు నీట మునిగిన సంగతి తెలిసిందే.ఇక ఈ ప్రాజెక్టు కరెంట్ బిల్లు బకాయిలు రూ.3600 కోట్లుగా తేలింది.

Video ThumbnailPlay icon

Trending News