Hyderabad Minor Gang Rape Case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన నిందితుల డిఎన్ఏను పరిశీలించేందుకు కోర్టు అనుమతించింది.
Hyderabad Minor Gang Rape Case: హైదరాబాద్ గ్యాంగ్ రేప్ కేసులో అరెస్ట్ అయిన నిందితుల డిఎన్ఏను పరిశీలించేందుకు కోర్టు అనుమతించింది. దీంతో వారి డిఎన్ఏ శాంపిల్స్ సేకరించేందుకు హైదరాబాద్ పోలీసులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.