Jubilee Hills Rape Case: 4 Minors to be tried as adults says Juvenile Justice Board. జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా జువైనల్ బస్టిస్ బోర్డు కీలక తీర్పు వెల్లడించింది.
జూబ్లీహిల్స్‌లో మైనర్ బాలికపై జరిగిన అత్యాచారం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో తాజాగా జువైనల్ బస్టిస్ బోర్డు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ఐదుగురు మైనర్లలో నలుగురిని మేజర్లుగా పరిగణించింది. ఈ నేపథ్యంలో కేసు విచారణలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయన్న ఆసక్తి నెలకొంది.