Jr.Ntr: ఏపీలో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై రగడ కొనసాగుతోంది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
Jr.Ntr: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్ఆర్ మహానేతలని..ఇలా పేరు మార్చడం వల్ల ఎవరి పేరు తగ్గదని..పెరగదని అన్నారు. మహానేత ఎన్టీఆర్ ప్రజల మనస్సుల్లో ఉన్నారని గుర్తు చేశారు. ఎన్టీఆర్ వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైఎస్ఆర్ను పొగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.