United States President Joe Biden says that he wants Russia out of the G-20. జీ-20 కూటమి నుంచి రష్యాను బహిష్కరించేందుకు తాము అనుకూలంగా ఉన్నట్లు అమెరికా వ్యాఖ్యలపై రష్యా స్పందించింది. ప్రస్తుతం జీ20 నుంచి బయటకు వచ్చినా రష్యాకు జరిగే నష్టమేమీ లేదని పేర్కొంది. ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థల కూటమి అయిన జీ20 నుంచి రష్యాను బహిష్కరించడంలో అమెరికా, దాని మిత్రదేశాలు విజయం సాధించినా.. పెద్దగా ఏం జరగదని తాజాగా పేర్కొంది. రష్యాను ఏకాకి చేయడానికి వాషింగ్టన్ చేసిన ప్రయత్నాలు ఇప్పటివరకు పాక్షికంగానే ప్రభావం చూపాయని, అవి చివరికి విఫలమవుతాయని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు