Jitender Reddy: బీజేపి వీడి టీఆర్ఎస్‌లో చేరుతున్న ప్రచారంపై జితేందర్ రెడ్డి స్పందన

Jitender Reddy reaction on joining TRS party : మాజీ ఎంపీ, బీజేపి నేత జితేందర్ రెడ్డి బీజేపికి గుడ్ బై చెప్పి తిరిగి టీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నట్టు వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఈ వార్తలపై జితేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.

  • Zee Media Bureau
  • Oct 23, 2022, 01:05 AM IST

Jitender Reddy reaction on joining TRS party : బీజేపి నేత జితేందర్ రెడ్డి ఆ పార్టీని వీడి టీఆర్ఎస్‌ పార్టీలో చేరుతున్నట్టు వార్తలొచ్చిన నేపథ్యంలో మునుగోడులో జరిగిన ఎన్నికల ప్రచార సభ వేదికపై నుంచే ఆయన మీడియాకు వివరణ ఇచ్చారు. దేశం కోసం, ప్రజల కోసం పోరాటం చేస్తోన్న బీజేపిని తాను ఎట్టిపరిస్థితుల్లోనూ వీడే ప్రసక్తే లేదని జితేందర్ రెడ్డి స్పష్టంచేశారు.

Video ThumbnailPlay icon

Trending News