Jana Sena : జన సేనాని వారాహి యాత్ర

Jana Sena : జన సేనాని పవన్ కళ్యాణ్‌ వారాహి యాత్రకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల పద్నాలుగు నుంచి పవన్ కళ్యాణ్‌ వారాహి యాత్ర ప్రారంభం కానుంది. ఈ మేరకు జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు.

  • Zee Media Bureau
  • Jun 3, 2023, 11:09 AM IST

Video ThumbnailPlay icon

Trending News