Gorantla Madhav: గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కేసులో మరో ట్విస్ట్

Gorantla Madhav: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ అంశంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. వైరల్ గా మారిన వీడియోకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఎంపీ  గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో మూడు నెలల క్రితమే బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. 

  • Zee Media Bureau
  • Aug 9, 2022, 04:47 PM IST

Gorantla Madhav: తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ అంశంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. వైరల్ గా మారిన వీడియోకు సంబంధించి సంచలన విషయాలు వెలుగులోనికి వస్తున్నాయి. ఎంపీ  గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో మూడు నెలల క్రితమే బయటికి వచ్చినట్లు తెలుస్తోంది. 

Video ThumbnailPlay icon

Trending News