Hyderabad Gang rape Case: గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల విచారణ

Hyderabad Gang rape Case: గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసుల విచారణ

  • Zee Media Bureau
  • Jun 6, 2022, 04:35 PM IST

Hyderabad Gang rape Case: హైదరాబాద్ గ్యాంగ్‌ రేప్‌ కేసులో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. మైనర్‌ బాలికపై మైనర్లే అత్యాచారం చేశారన్న వార్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో పెద్ద పెద్ద ప్రజాప్రతినిధుల పిల్లలు కూడా ఉన్నారనే ఆరోపణ ఈ గ్యాంగ్ రేప్ కేసును మరింత సంచలనం సృష్టించేలా చేసింది. రాజకీయ బలం, ధనబలం ఉన్న వాళ్ల పిల్లలను ఈ కేసులోంచి బయటపడేసేందుకు కుట్ర జరుగుతోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Video ThumbnailPlay icon

Trending News