Hyderabad: హైదరాబాద్‌లో హనీట్రాప్ ముఠా గుట్టురట్టు

Hyderabad: హానీట్రాప్ ముఠా గుట్టు రట్టు చేశారు హైదరాబాద్ పోలీసులు. ఓ మహిళతోపాటు తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. 

  • Zee Media Bureau
  • Jan 17, 2023, 01:50 PM IST

Hyderabad: హైదరాబాద్ లో హానీట్రాప్ ముఠా గుట్టు రట్టు చేశారు పోలీసులు. నగరంలో వరుసగా వలపు వలకు పాల్పడుతున్న మహిళతోపాటు మరో 9 మందిని అరెస్ట్ చేశారు. హోం డెలివరీ పేరుతో హనీట్రాప్ చేస్తున్నట్లు గుర్తించారు. యువకులతో పరిచయాలు పెంచుకుని మహిళ ఫోటో దిగుతున్నట్లు విచారణలో తేలింది. ఆ తర్వాత యువకుడి ఇంటి ముందు హంగామా చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. 

Video ThumbnailPlay icon

Trending News