తాత గారిని తలుచుకుంటూ ఎమోషనల్ అయిన సుశాంత్

  • Zee Media Bureau
  • Sep 20, 2023, 06:29 PM IST

ఘనంగా అక్కినేని శతజయంతి వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సినీ మరియు రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. అక్కినేనితో తమ అనుబంధాన్ని తారలు గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా హీరో సుశాంత్ తాత గారి గురించి మాట్లాడేప్పుడు భావోద్వేగానికి గురయ్యారు. 

Video ThumbnailPlay icon

Trending News