Heavy Rains In Hyderabad: హైదరాబాద్ కుండపోత వర్షం..

Heavy Rains In Hyderabad: హైదరాబాద్ మహానగరంలో ఇవాళ భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, మణికొండ, సికింద్రాబాద్,కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నం పరిసరాల్లో కుండపోత వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ఎడతెరపిలేని వర్షంతో ఉదయంపూట పరిశ్రమలు, కార్యాలయాల్లో పనిచేయడానికి వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు.

  • Zee Media Bureau
  • Oct 15, 2022, 06:23 PM IST

Heavy Rains In Hyderabad: హైదరాబాద్ మహానగరంలో ఇవాళ భారీ వర్షం కురిసింది. జూబ్లీ హిల్స్, మణికొండ, సికింద్రాబాద్,కూకట్ పల్లి, లక్డీకపూల్, మెహిదీపట్నం పరిసరాల్లో కుండపోత వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. ఎడతెరపిలేని వర్షంతో ఉదయంపూట పరిశ్రమలు, కార్యాలయాల్లో పనిచేయడానికి వెళ్లే ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొన్నారు. నైరుతి బంగా‌ళా‌ఖా‌తంలో ఏర్పడిన ఉప‌రి‌తల ఆవ‌ర్తనం ప్రభా‌వంతో తెలంగాణలో ఈ నెల 17 వరకు తేలి‌క‌పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవ‌కాశం ఉన్నదని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది.

Video ThumbnailPlay icon

Trending News