Rains in Telangana: తెలంగాణలో భారీ వర్షాలు

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రహదారులపై వర్ష నీరు నిలిచిపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అధికారులు వెంటనే స్పందించి వరద నీరు తొలగించారు.

  • Zee Media Bureau
  • May 2, 2023, 06:46 AM IST

Video ThumbnailPlay icon

Trending News