Rain Alert: తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన..మరింత బలపడిన అల్పపీడనం..!

Rain Alert: తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తున్నాయి. గతమూడురోజులు భారీగా వర్షాలు కురుస్తుండటంతో నదులు,వాగులు,వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

  • Zee Media Bureau
  • Jul 12, 2022, 04:25 PM IST

Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో రాగల మూడురోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ ఒడిశా-ఉత్తర ఆంధ్రప్రదేశ్‌ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న అల్పపీడనం..తీవ్ర అల్పపీడనంగా మారింది. ప్రస్తుతం ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. అల్పపీడానికి తోడుగా ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమైంది.సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల వరకు విస్తరించింది.

Video ThumbnailPlay icon

Trending News