TS High Court: హైకోర్టులో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణ

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో హైకోర్టులో ఇవాళ కూడా విచారణ జరగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ప్రముఖ న్యాయవాది దుష్యంత్ దుబే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తన వాదన విన్పించారు. విచారణాధికారిపై అనుమానాలుంటే సరిపోదని..ఆధారాలుండాలని తెలిపారు.

  • Zee Media Bureau
  • Jan 11, 2023, 02:07 PM IST

The hearing on the case of purchase of MLAs will be held in the High Court today as well

Video ThumbnailPlay icon

Trending News