MLA RAJA SINGH: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెయిల్‌

MLA RAJA SINGH: ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన ఓ వీడియో వివాదాస్పదమైంది. రాజాసింగ్ కు వ్యతిరేకంగా సోమవారం పాతబస్తీలో ఎంఐఎం కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. మంగళ్ హాట్ పీఎస్ లో నమోదైన కేసులో రాజాసింగ్ ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. సాయంత్రం నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అయితే అరెస్ట్ సమయంలో 41 సీఆర్‌‌పీసీ, సుప్రీంకోర్ట్‌ నియమాలు పాటించలేదని రాజాసింగ్ తరపు లాయర్లు వాదించారు. ఈా వాదనతో ఏకీభవించిన ధర్మాసనం.. రాజాసింగ్ రిమాండ్ రిపోర్టును కొట్టివేసింది.

  • Zee Media Bureau
  • Aug 24, 2022, 03:53 PM IST

Video ThumbnailPlay icon

Trending News