Gorantla Madhav: ఎంపీ గోరంట్ల మాధవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలి: జస్బీర్‌ సింగ్‌ గిల్‌

Gorantla Madhav: పార్లమెంట్‌ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఎంపీ  జస్బీర్‌ సింగ్‌ గిల్‌ కోరారు.

  • Zee Media Bureau
  • Aug 12, 2022, 08:57 PM IST

Gorantla Madhav: పార్లమెంట్‌ ప్రతిష్ఠను దిగజార్చేలా వ్యవహరించిన ఎంపీ గోరంట్ల మాధవ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని పంజాబ్‌ రాష్ట్రానికి చెందిన ఎంపీ  జస్బీర్‌ సింగ్‌ గిల్‌ కోరారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రికి లేఖ రాశారు. ఎంపీ మాధవ్‌  వీడియో చూసి తాను దిగ్భ్రాంతికి గురయ్యానని తెలిపారు. ఆ వీడియో బయటకు వచ్చిన రోజు పార్లమెంట్‌ చరిత్రలోనే ఓ చీకటి రోజు అని పేర్కొన్నారు.

Video ThumbnailPlay icon

Trending News