Shimla building collapse: ఒక్కసారిగా కుప్పకూలిన 4 అంతస్తుల భవనం

Shimla building collapse: భారీ వర్షాలకు నాలుగు అంతస్తుల భవనం కుప్పకూలిన సంఘటన హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
 

  • Zee Media Bureau
  • Jul 9, 2022, 07:05 PM IST

Shimla building collapse: హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో నాలుగు అంతస్తుల భవనం శనివారం మధ్యాహ్నం పేకమేడలా కూలిపోయింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. సిమ్లా జిల్లాలోని చౌపాల్ మార్కెట్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు ఈ ఘటన జరిగింది.

Video ThumbnailPlay icon

Trending News