Badrachalam Flood: భద్రాచలం వద్ద కాస్త తగ్గిన గోదావరి వరద ఉద్ధృతి

Godavari floods Updates: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి ఉగ్రరూపం దాల్చింది. అయితే నిన్నటితో పోలిస్తే ఇవాళ భద్రాచలం వద్ద వరద ఉద్ధృతి కాస్త తగ్గింది. 
 

  • Zee Media Bureau
  • Jul 18, 2022, 11:07 AM IST

Badrachalam Flood: భద్రాచలంలో వరద ఉద్ధృతి కాస్త తగ్గింది. శనివారం ఉదయం 71.90 అడుగులకు చేరిన నీటిమట్టం ఇవాళ 65 అడుగులకు చేరింది. నిన్నటి నుంచి చూస్తే ఆరు అడుగులపైనే గోదావరి నీటిప్రవాహం తగ్గింది. 

Video ThumbnailPlay icon

Trending News