Ganesh Nimajjanam: బై బై గణేశా..!

Ganesh Nimajjanam: హైదరాబాద్‌లో వినాయకుడి శోభాయాత్ర కొనసాగుతోంది. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా బందోబస్తు ఏర్పాటు చేశారు. 

  • Zee Media Bureau
  • Sep 9, 2022, 07:05 PM IST

Ganesh Nimajjanam: హైదరాబాద్ ట్యాంక్ బండ్ వద్ద వినాయకుల కోలాహలం నెలకొంది. ఇక సెలవంటూ గణనాథుడు నిమజ్జనానికి వెళ్తున్నాడు. 11 రోజులపాటు విశేష పూజలు అందుకున్న లంబోదరుడు బై బై అంటూ వెళ్లిపోతున్నాడు. నిమజ్జనం నేపథ్యంలో ట్యాంక్ బండ్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Video ThumbnailPlay icon

Trending News