Partha Chatarjee, Arpitha Mukherjee: బెంగాల్ మాజీ మంత్రి పార్థాచటర్జీ, అర్పితలకు ఈడీ మరో షాక్

Partha Chatarjee, Arpitha Mukherjee: పశ్చిమ బెంగాల్‌ మాజీ మంత్రి పార్థా చటర్జీ, అర్పితా ముఖర్జీలకు ఈడీ మరోసారి షాకిచ్చింది. వారిద్దరికి చెందిన 46.22 కోట్లరూపాయల విలువైన ఆస్తులను ఈడీ జప్తుచేసింది. ఈడీ వీరిపై ప్రత్యేక కోర్టులో చార్జిషీట్‌ వేసింది. 

  • Zee Media Bureau
  • Sep 21, 2022, 01:15 AM IST

Partha Chatarjee, Arpitha Mukherjee: ఇదే కుంభకోణానికి సంబంధించి సీబీఐ నార్త్‌ బెంగాల్‌ యూనివర్సిటీ వీసీ సుబిరెస్‌ భట్టాచార్యను అరెస్ట్‌ చేసింది. అప్పట్లో ఆయన బెంగాల్‌ సెంట్రల్‌ స్కూల్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్‌పర్సన్‌గా ఉండేవారు.

Video ThumbnailPlay icon

Trending News