DSC candidates: సబితాను కలిసిన 1998 డీఎస్సీ అభ్యర్థులు..!

DSC candidates: 1998 డీఎస్సీ అభ్యర్థుల ఇష్యూ మరోసారి తెరపైకి వచ్చింది. తమకు న్యాయాలంటూ వారంతా ఆందోళనకు దిగుతున్నారు. 

  • Zee Media Bureau
  • Oct 3, 2022, 03:54 PM IST

DSC candidates: మంత్రి సబితా ఇంద్రారెడ్డిని 1998 డీఎస్సీ అభ్యర్థులు కలిశారు. వయసుతో సంబంధం లేకుండా ఉద్యోగాలు ఇవ్వాలని వినతి పత్రం అందజేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News