Komatireddy Venkat Reddy: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు!

MP Komatireddy Venkat Reddy sensational comments on TPCC Chief Revanth Reddy. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. 

  • Zee Media Bureau
  • Aug 6, 2022, 04:53 PM IST

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి వ్యవహార శైలిని ప్రజలు గమనిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీమీ రేవంత్ ఏం చేయాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. రేవంత్ విషయం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర తేల్చుకుంటానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. 

Video ThumbnailPlay icon

Trending News