Minister KTR about CM KCR : సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సక్సెస్ సాధిస్తారు: మంత్రి కేటీఆర్

Minister KTR about CM KCR: వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి మళ్లీ అధికారం సొంతం చేసుకుంటుందని.. ఈ గెలుపుతో సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సక్సెస్ కొట్టిన వారు అవుతారని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు.

  • Zee Media Bureau
  • Jul 16, 2022, 01:27 PM IST

Minister KTR about CM KCR: తెలంగాణలో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలిచి తీరుతుందని మంత్రి కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిచి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ సక్సెస్ సాధించిన వారు అవుతారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందని, వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోవడం ఖాయం అని తరచుగా విపక్షాలు చేస్తోన్న విమర్శలను తిప్పికొడుతూ మంత్రి కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా ఏమేం అన్నారో ఈ వీడియోలో చూడండి. 

Video ThumbnailPlay icon

Trending News