HBD YS Jagan : ఢిల్లీలోని ఏపీ భవన్ లో ఘనంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు

HBD YS Jagan : ఏపీ సీఎం వైఎస్ జగన్ బర్త్ డేను ఢిల్లీలోని ఏపీ భవన్‌లో ఘనంగా నిర్వహించారు. వైసీపీ నాయకులు అక్కడ సీఎం జగన్‌ సత్తాను చాటే ప్రయత్నం చేశారు.

  • Zee Media Bureau
  • Dec 21, 2022, 04:17 PM IST

Video ThumbnailPlay icon

Trending News