Chandrababu: జలహారతితో కరువు రహిత ఆంధ్రప్రదేశ్‌

Chandrababu Review On Irrigation Dept: ఆంధ్రప్రదేశ్‌ను సశ్యశ్యామలం చేసేందుకు సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. జలహారతి పేరిట రాష్ట్రంలో ప్రాజెక్టులు నిర్మించి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని.. ప్రతి గ్రామానికి తాగునీరు అందించాలని.. పరిశ్రమలకు నీటి సదుపాయం కల్పించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.

  • Zee Media Bureau
  • Dec 30, 2024, 03:32 PM IST

Video ThumbnailPlay icon

Trending News