CM Jagan: నేడు ఢిల్లీకి సీఎం జగన్.. రేపు ప్రధానితో భేటీ..

CM Jagan Meet PM Modi: రేపు ప్రధాని మోదీతో ఏపీ సీఎం జగన్ భేటీ కానున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధిన కొన్ని ముఖ్యమైన అంశాలు చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

  • Zee Media Bureau
  • Dec 27, 2022, 03:58 PM IST

CM Jagan Meet PM Modi: ప్రధాని మోదీతో సీఎం జగన్ రేపు సమావేశం కానున్నారు. ఇందుకోసం ఇవాళ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. పోలవరం నిధులు, విభజన హామీల గురించి ప్రధానితో సీఎం చర్చించే అవకాశం ఉంది. ఈ నెల మెుదటి వారంలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన జీ20 సమావేశంలో జగన్ పాల్గొన్న సంగతి తెలిసిందే. 

Video ThumbnailPlay icon

Trending News