MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ట్విస్ట్.. రామచంద్రభారతిపై చీటింగ్ కేసు!

Cheating Case Filed On Ramachandra Bharathi in MLAs poaching Case. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రధాన నిందితుడు అయిన రామచంద్రభారతిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. 

  • Zee Media Bureau
  • Nov 9, 2022, 04:23 PM IST

An interesting development has taken place in the case of purchase of MLAs. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. ప్రధాన నిందితుడు అయిన రామచంద్రభారతిపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. నకిలీ ఆధార్‌ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌లను నకిలీవి తయారు చేసి.. తన వద్ద పెట్టుకున్నాడని టీఆర్ఎస్ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో అతడిపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. 

Video ThumbnailPlay icon

Trending News